Sridhar Nallamothu
How to Freeup your Phone Internal Memory without Rooting
How to freeup Phone's internal memory without Rooting? Limited storage is an irritating issue if it can't be expanded or limited to specific Gigabytes. The very first idea that hits our mind is to free up space in our phone by removing preloaded apps that are consuming lot of space and yet of no use. These apps are actually preloaded into smartphones during its manufacturing and can't be uninstalled like other user-installed applications. A lot of Android users face this similar problem that takes us to today's primary question- is there any way that can help you remove these useless system applications from your Android smartphone? Well there is, in fact there are plenty. Here I am demonstrating one of the way in which you can freeup space by disabling those annoying preloaded apps from your Android phone. Don't forget to Like & Share this video. Regards Sridhar Nallamothu EditorComputer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ తగ్గిపోతోందా? రూట్ చేయకుండా ఇలా పెంచుకోవచ్చు.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1cdhafT మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs చవకైన ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే వారు తరచూ చేసే కంప్లయింట్ తమ ఫోన్లో ఇంటర్నల్ మెమరీ తగ్గిపోతోందనీ.. ఫోన్ చాలా స్లో అయిపోతోందనీ! మనం కొనే ఫోన్లలో మనకు అవసరం లేని పనికిమాలిన అప్లికేషన్లు కొన్ని ఉంటుంటాయి. వాటిని తొలగిద్దామంటే కుదరదు. దీని కోసం ఫోన్ రూట్ చేసుకోవాలి. అలాగని అలాగే స్పేస్ వేస్ట్ చేసుకోలేం కదా? ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవడానికి ఏం చేయాలో తెలీక సతమతమయ్యే ప్రతీ ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా ఖచ్చితంగా కొంతవరకూ మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ని పెంచుకోవచ్చు. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1cdhafT ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ Android, Android app, android tips, android tricks, How to freeup internal memory, how to freeup internal storage, Android internal storage, google+, hangouts, Android phone, computer, pc, laptop, remote access, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1cdhafT