Back to photostream

How to Verify your Voter ID Online Full HD?

How to Verify your Voter ID Online? 2014 Indian General Elections are coming. It's time to check your Vote is safe or not in order to utilize your right to elect a proper government. In this context Election Commission of India providing voter details verification with little details like House number, name, locality etc. In this video I demonstrated how to check your vote is available or not.. Don't forget to Like & Share this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీ ఓటు ఉందో గల్లంతైందో వెంటనే ఛెక్ చేసుకోండి ఇలా.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/INnT9Q Time to spend: 1.38 Secs మార్చి, ఏప్రిల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి.. రకరకాల కారణాల వల్ల నాయకులపై, ప్రభుత్వాలపై ప్రజలకు తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి.. వీటిని వ్యక్తపరచడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఓటు హక్కు. మీకు ఇప్పటికే ఓటు ఉన్నట్లయితే మీ ఓటు సురక్షితంగా ఉందో తొలగించబడిందో ఛెక్ చేసుకుని.. ఏ కారణం చేతైనా తొలగించబడితే వెంటనే ఫిర్యాదు చేయండి. మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండానే మీ ఓటు ఉందో లేదో ఛెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ భారతీయ పౌరుడికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/INnT9Q ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil Website Link: ift.tt/JnBrJ5 how to verify your voter id online, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/INnT9Q

294 views
0 faves
0 comments
Uploaded on December 15, 2013
Taken on December 15, 2013