తెల్లగలిజేరు (పునర్నవ) ఆకులు ఇంట్లో ఉంటే.. హాస్పిటల్ అవసరమే రాదు _ Tella Galijeru (Punarnava) Powder

ప్రకృతిలో దొరికే చాలా రకాల మొక్కలు ఔషదా గుణాలను కలిగినవే. అటువంటి విలువైన మొక్కలు ఈ భూమిపై కోకొల్లలుగా ఉన్నాయి. ఇంటి చుట్టుపక్కల ఆవరణంలో అనేక రకాలైన మొక్కలు మోలుస్తుంటాయి. కానీ వాటిని చూసి పిచ్చి మొక్కలని వదిలేస్తుంటాం. అటువంటి మొక్కనే తెల్ల గలిజెరాకు లేదా పునర్నవాకు ( Punarnava ) . పునర్నవ అంటే ‘పునరుద్ధరించేది’ అని అర్ధం.దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. తెల్ల గలిజెరాకుని ఇంగ్లీష్ లో హాగ్వీడ్, స్టెర్లింగ్, టార్విన్ కూడా అంటారు. ఈ మొక్కలో ప్రోటీన్లు, విటమిన్ సి, సోడియం, కాల్షియం, ఐరన్ మరియు పునర్నవోసైడ్, సెరాటాజెనిక్ యాసిడ్, హైపోక్సాంథైన్ 9-ఎల్-అరబినోఫురానోసైడ్, బోయవినోన్ ఎ నుండి ఎఫ్, లిరియోడెండ్రాన్, ఉర్సోలిక్ యాసిడ్ మరియు ఒలేనోలిక్ యాసిడ్ వంటి బయోయాక్టివ్ లు పుష్కలంగా ఉంటాయి.

 

For more information Visit: www.youtube.com/watch?v=2FvWKnEgESA&t=5s

32 views
0 faves
0 comments
Uploaded on October 11, 2023
Taken on August 26, 2023