Back to photostream

మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రధాని మోడీ 70 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏడాది ఈరోజును దేశం యావత్తు ఘనంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా బీజేపీ అభిమానులు, కార్యకర్తలు ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రధానిగా మోడీ 2014 అధికారంలోకి వచ్చిన తరువాత దేశం మొత్తం అయన పుట్టినరోజు వేడుకలను ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ ఏడాది 70 వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో బీజేపీ సేవా సప్తాంగ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. మోడీ ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి దేశానికీ ప్రధానిగా ఎదిగిన తీరు అమోఘం అని చెప్పాలి. కృషి ఉంటె ఎంత పెద్ద లక్ష్యమైన సాధించవచ్చు అని ప్రధాని నిరూపించారు. చేయగలను అని నమ్మి పనిచేస్తే ఎంత పెద్ద పనైనా సులభంగా పూర్తి చెయ్యొచ్చు అని ప్రధాని మోడీ నిరూపించారు. దేశ ప్రజలతో పాటుగా ప్రధాని మోడీకి డే2డే న్యూస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. day2daynews.in/news/happy-birthday-pm-narendra-modi/4492/

16 views
0 faves
0 comments
Uploaded on September 17, 2020