day2daynews9
ఆదిపురుష్ గా ప్రభాస్...ఎలా కనిపించబోతున్నాడంటే...
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ సాహో సినిమా చేశాడు. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ బాలీవుడ్ లో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలన విజయం నమోదు చేసుకుంది. బాలీవుడ్ లో ప్రభాస్ ఇమేజ్ పెంచడమే కాకుండా ఆయనతో డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమా చేయడానికి బడా సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే ప్రభాస్ బాలీవుడ్ టి సీరీస్ నిర్మాణంలో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన టైటిల్ ను కొద్దిసేపటి క్రితమే యూనిట్ రిలీజ్ చేసింది. చెడుపై యుద్ధం చేసి మంచి విజయం సాధించింది అనే క్యాప్షన్ తో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో టైటిల్ పోస్టర్ చూస్తూనే అర్ధం అవుతున్నది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ప్రభాస్ ను ఇప్పటి వరకు వెండితెరపై చూడని విధంగా ఇందులో చూపించబోతున్నారు. day2daynews.in/movie-news/hero-prabhas-turned-as-adipurus...