bijibilla.ramarao
Achhatichhataleni - Kanakesh Rathod
This song is part of Sudhanva Sankirtanam Devotional and Spiritual Album writen by Lakshmi Valli Devi Bijibilla : Music : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao.
LYRICS :
అచ్చటిచ్చటలేని
పల్లవి : అచ్చటిచ్చటలేని, ముచ్చటగురూపము [2]
అచ్చెరువొందేటి, లలితలావణ్య, హరీ!
అ.ప : మెచ్చునటుల, ఈఅఖిలజగమ్ములు [2]
అచ్చముగా, నీవలమేల్మంగపతివి [2] [అచ్చ]
చరణం : సచ్చరితులు, నిను ఉచ్ఛరించెడు తీరు
సత్య లోకములు, నీవు పాలించెడు తీరు [2]
సత్యభావనలలో, నెలవుండుతీరు [2]
సత్య వాక్కులయందు, వసియించు తీరు [2] [అచ్చ]
చరణం : నిశ్చలముగా, మనసులు కొలచెడు తీరు
అష్ట సిరులు, నీవు అందించెడు తీరు [2]
అందించి, మమ్ముల నలరించు తీరు [2]
అవలీలగా, నీవు కరుణించు తీరు [2] [అచ్చ]
చరణం : చిచ్చరపిడుగై దుష్టుల చెండాడెడు తీరు [2]
చిద్విలాసా! నీవు తిలకించెడు తీరు [2]
అభయ హస్తముతోడ, అలరారు తీరు
అఖిల పాపము లెల్ల, రూపుమాపెడు తీరు [2] [అచ్చ]