bijibilla.ramarao
Namo Kesavatchyutha - Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : NAMOKESAVATCHUTA
పల్లవి : నమో, కేశవాచ్యుతా నమో! నారసింహా
నమో! పుండరీక వరద నమో! పరమ పురుషా "నమో"
చరణం : లోకము లెల్లను ఏలగ లోకనాధుండీతడు "2"
మకరము బారిన బడి శరణు జొచ్చిన కరిని "2"
వరదవై, కరుణ జూపి కాపాడిన ఏలికా "నమో"
చరణం : సరసిజనయనుడె మనలను సర్వ విధమ్ముల గాచును "2"
లోకాభి రాముడై, శోకములను బాపేను "2"
సకల సుఖమ్ముల కీతడు సాక్షిభూతుడై నిలచు "నమో"
Namo Kesavatchyutha - Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : NAMOKESAVATCHUTA
పల్లవి : నమో, కేశవాచ్యుతా నమో! నారసింహా
నమో! పుండరీక వరద నమో! పరమ పురుషా "నమో"
చరణం : లోకము లెల్లను ఏలగ లోకనాధుండీతడు "2"
మకరము బారిన బడి శరణు జొచ్చిన కరిని "2"
వరదవై, కరుణ జూపి కాపాడిన ఏలికా "నమో"
చరణం : సరసిజనయనుడె మనలను సర్వ విధమ్ముల గాచును "2"
లోకాభి రాముడై, శోకములను బాపేను "2"
సకల సుఖమ్ముల కీతడు సాక్షిభూతుడై నిలచు "నమో"