bijibilla.ramarao
Siri Siri Muvvala Krishnaiah - Sarada Sai
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : SIRI SIRI MUVVALA KRISHNAIAH
పల్లవి : సిరిసిరి మువ్వల కృష్ణయ్యా!
శ్రీ రంగ రాయా! కృష్ణయ్యా [2]
అ.ప : ముద్దుల కృష్ణుడ వీవయ్యా!
మురిపాల బాలా రావయ్యా! [సిరి సిరి]
చరణం: కన్నయ్యా! నీ మహిమలు జూపి
గోకుల వాసుల మనసులు గెలిచి
గోకుల బాలా! వేణువునూది
గోపిక లందరి మనమున నిలచి
కలిగించితివీ, నీవు భక్తి భావము దెలిపితివయ
నీవు వైరాగ్య యోగము రేపల్లెవాడల
వెన్ననుదోచి నవనీత చోరా! అల్లరి చేసి
మనసులు జేతువె, నవనీతభరితం [సిరి సిరి]
చరణం: కొండలలో వెలిశావయ్య మాకండగ నీవు
నిలిచావయ్య ధర్మ స్థాపన, నీ ఆంతర్యం
ప్రతియుగ మందున నీ అవతారం
సత్య, ధర్మ, న్యాయం, నీ లక్ష్యమట,
శోధ, సాధనం, నీ సంపూర్ణత్వమట [సిరి సిరి]
కర్మ యోగమే, గీతా సారం ధర్మరక్షణం, మా కర్తవ్యం
నాల్గు వేదముల సారాంశం అందించితివీ, జీవన వేదం
కలి యుగమున, మా కొండల రాయా [సిరిసిరి]
Siri Siri Muvvala Krishnaiah - Sarada Sai
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : SIRI SIRI MUVVALA KRISHNAIAH
పల్లవి : సిరిసిరి మువ్వల కృష్ణయ్యా!
శ్రీ రంగ రాయా! కృష్ణయ్యా [2]
అ.ప : ముద్దుల కృష్ణుడ వీవయ్యా!
మురిపాల బాలా రావయ్యా! [సిరి సిరి]
చరణం: కన్నయ్యా! నీ మహిమలు జూపి
గోకుల వాసుల మనసులు గెలిచి
గోకుల బాలా! వేణువునూది
గోపిక లందరి మనమున నిలచి
కలిగించితివీ, నీవు భక్తి భావము దెలిపితివయ
నీవు వైరాగ్య యోగము రేపల్లెవాడల
వెన్ననుదోచి నవనీత చోరా! అల్లరి చేసి
మనసులు జేతువె, నవనీతభరితం [సిరి సిరి]
చరణం: కొండలలో వెలిశావయ్య మాకండగ నీవు
నిలిచావయ్య ధర్మ స్థాపన, నీ ఆంతర్యం
ప్రతియుగ మందున నీ అవతారం
సత్య, ధర్మ, న్యాయం, నీ లక్ష్యమట,
శోధ, సాధనం, నీ సంపూర్ణత్వమట [సిరి సిరి]
కర్మ యోగమే, గీతా సారం ధర్మరక్షణం, మా కర్తవ్యం
నాల్గు వేదముల సారాంశం అందించితివీ, జీవన వేదం
కలి యుగమున, మా కొండల రాయా [సిరిసిరి]