Vedaanthavedya - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : VEDAANTHAVEDYA

 

పల్లవి : వేదాంత వేద్యా, వేదనిలయా [2]

 

అ.ప : మహిమాన్వితము, నీ మానుష జన్మము [వేదాంత]

 

చరణం : నరుని రూపమున అవతరించిన

నాద రూపమా! నారాయణా [2]

భవ బంధములూ పారద్రోలే

భాగవతోత్తమా! భయాపహారా! [వేదాంత]

 

చరణం : ఇంద్రాది సురలను, గాంచి మిగుల

అచ్చెరు వొందితివి, రామ తేజమా [2]

విష్ణు పధమూ నీవే కాదా!

విశ్వమునకే, తండ్రివి గావా! [వేదాంత]

 

 

 

79 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020