Vedamulandunu - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : VEDAMULANDUNU

 

పల్లవి : వేదము లందును, వశియించేను

వేదనలను బాపును వేంకట నాధుడు "2"

 

చరణం : వేడుక లందునూ, విడువక తాను "2"

వెన్నంటి వుండును, వేంకట నాధుడు

వేద, వేదాంత అంత రంగుడు

ఆశ్రిత జనుల, శరణా గతుడు "వేదము"

 

చరణం : ఆది, మధ్యాంత రహితుడు తానేలే "2"

అన్నింట వ్యాపించు అఖిలాత్ముడులే!

ఆదిమ పురుషుడు, ఆది దేవుడు "2"

యోగీశ్వరుడు, యోగులకు వశుడు "వేదము"

 

93 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020