bijibilla.ramarao
Ghana Ghana - Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : GHANA GHANA
పల్లవి : ఘణ, ఘణ, ఘణ ఘణ ఘణ, ఘణ అందియ రవములు
గల గల గల, గల, గల గల గాజుల కరములు "2"
కదలి రావమ్మా! మా బంగారు తల్లి మమ్మేలగ రావమ్మా ఈ జగమేలు తల్లి "ఘణ" "2"
చరణం : విజయుడు తపమును చేసెను యిచ్చట పాశుపతమునే పొందెనట, ఇచ్చట
విజయవాడ పురమున వెలిసావట విజయము చేకూర్చే, చల్లని మా తల్లివట
కనక దుర్గవుగ కనక ధారలను కురిపించే కాత్యాయనీ!
ముగురమ్మలకు మూల రూపిణివి ముచ్చట గొలిపే ముగ్ధ మోహినీ "ఘణ" "అమ్మా! "
చరణం : కామేశ్వరి, కామాక్షివి నీవట కాశిలొ వెలసిన ఆ విశాలక్షి నీవట
కాశ్మీరపు మహాలక్ష్మి నీవట మధురలో వెలసిన ఆ మీనాక్షివి నీవట
దుష్టుల నణచెడి భద్రకాళీ సజ్జనుల పాలిటి జగజ్జనని
ఆత్మరూపిణి, ఆదిశక్తి ఆజన్మాంతర మోక్షప్రాప్తి నొసగుమా "ఘణ"