Naanaatiki - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : NAANAATIKI

 

పల్లవి : నానాటికీ, ఏనాటికీ తిరమగు దైవము శ్రీధరు డొక్కడే

తిరమగు దైవము శ్రీధరు డొక్కడే "నానాటికీ"

 

చరణం : నాలుకల తేనెలూరు పదము పరమ పదమునకు, ఇది మార్గము

హరినామము, శ్రీహరినామము "2" ఇది నిజము, ఇక హరియే మన పధము "2"

శ్రీ హరి తప్ప, అన్య దైవమే లేడట "నానాటికీ"

 

చరణం : నాడును, నేడును, పుట్టుకలేని నిధియు, నిధానము, చేరువ దైవము

హరి ఒక్కడే, శ్రీ హరి ఒక్కడే "2" జగమంతయును, స్థితి లయలందునను "2"

సృష్టియె తానుగ, వెలుగును ఏనాడు "నానాటికీ"

81 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020