Sivananda Charitham - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : SIVANANDA CHARITHAM

 

పల్లవి : శివానందచరితం, స్తితికారకం, లయకారకం

ఇది సదానంద భరితం "2" "శివా"

 

చరణం : నాగాభరణం, శోభాయమానం చంద్ర చూడం, మకుటాయమానం

ఢమరుకధ్వానం, ఓంకారనాదం హరుడు నర్తించే ఆనంద తాండవం

ప్రమధ గణములు, సురలు భూసురులు విస్మయత్వముతో పరవశించెను "2"

షణ్ముఖ, గణపతులు, తన్మయత్వము సమభాగతత్వం, సురనాయకత్వం "శివా"

 

చరణం : అఖిలాండేశం, అర్ధనారీశం అసురవరదాతం, రవిసులోచనం

కైలాసగిరి జేసెను పుణ్యము అఖిల జగములు

ముదమాయనులే

అసురుల దునుము పినాకము అఖిల జగములు స్వర్గతుల్యము "2"

నటరాజరూపం, ఆనందనర్తనం భస్మధారణం, అష్టైశ్వర్యం "శివా"

 

82 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020