Tulathoogena - Laxmi Gayathri

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : TULATHOOGENA

 

పల్లవి : తుల తూగేనా, నా స్వామి,

ధన రాసులకు, మణి మనుగులకు "2"

 

అ.ప.: భక్తియను ధనమును కురిపించగనే స్వామి "2" సంతృప్తుడగును, సత్యలోకవాసుడు, శ్రీనివాసుడు "తుల"

 

చరణం: ధన, సంపదలతో తూచగలేము,

ఆతని ధనేతరములచే కొలువజాలము "2"

భక్తి ధనముతో ఎవరు గొలిచిననూ"2" వారికి వశమగును పురుషొత్తముడు, పురుషొత్తముడు "తుల"

 

చరణం: ప్రియ వాక్కులూ, మరి నిశ్చల మనము

పరిపూర్ణమైన, భక్తి భావముతో "2"

ఎవరు నాతని, తమ మదిన నిలుపునో "2"

వారి హృదిలో ఎపుడూ, కొలువుండును "తుల"

105 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020