Venkataa Chala Nilayude - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla RamaRao

 

LYRICS : VENKATACHALA

 

పల్లవి : వేంకటాచల నిలయుడే [2]

వెలుతులు దీర్చేను, ఆతడే [వేంకటా]

 

అ.ప : వెల వెల బోవు, మనసులలోన

వెలుగును నింపే, కిరణము ఆతడే [వేంకటా]

 

చరణం : నగవులు చిలికేటి నగధరుడే

నవ నీతముతో, మనసు నింపెనే [2]

అందరి మనసులు , దోచేనే

నంద బాలునిగ, బృందావనమున [వేంకటా]

 

చరణం : రుక్మిణీ, సత్యల, ప్రియ వల్లభుడే

ఎల్ల జగములకు, విభుడాతడే [2]

ఇద్దరు తల్లుల, ముద్దుల పాపడే

మము గాచేటి, మురళీ లోలుడే [వేంకటా]

 

 

88 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020