Back to photostream

విద్యుత్ షాక్ నుంచి మీ కార్మికులను రక్షించారా?

విద్యుత్ షాక్ తో ప్రతి సంవత్సరం దాదాపు 10,200 మంది కార్మికులు చనిపోతున్నారు.

 

కరెంటు షాక్ నుంచి తప్పించుకోవడానికి చిట్కాలు :

 

1. గ్రౌండ్ ఫాల్ట్ సర్క్యూట్ ఇంటర్ రిపూట్స్ నిర్మించాలి.

2. ఎలక్ట్రానిక్స్ సంబందించిన వస్తువులు తడిగా ఉండకూడదు.

3. తడిచేతులతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ముట్టుకోకూడదు.

4. డబూల్ ఇన్సులేటెడ్ వస్తువులే వాడాలి.

5. ఎక్స్ టెన్షన్ పాయింట్స్ తక్కువగా వాడాలి.

6. ఎప్పటికప్పుడు తనికీలు చేయాలి.

7. ప్లగ్ నుంచి వైరు బయటకు తీసేపుడు జాగ్రత్తగా తీయాలి. దూరం నుంచి లాగకూడదు.

12 views
0 faves
0 comments
Uploaded on April 27, 2019