Back to photostream

Pawan Kalyan about Sardaar Gabbar Singh Audio

Pawan Kalyan about Sardaar Gabbar Singh Audio

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ ఆడియోను ఈనెల 20న నోవాటెల్ హోటల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఆడియో లాంచ్ పాసులు లేనివాళ్లు ఆడియో ఫంక్షన్ కు రావద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, కెటిఆర్, హరీష్ రావ్, డిజిపి, సిపికి థాంక్స్ చెప్పారు. వారి సహకారంతోనే ఆడియో లాంచ్ చేస్తున్నామన్నారు. సెక్యూరిటీ రీజన్స్ తో ఫంక్షన్ చేయొద్దనుకున్నామన్నారు. అయితే బిజినెస్ పరంగా తప్పట్లేదన్నారు. చాలా రోజుల తర్వాత నేను కథ రాశాను. అందుకే చిరంజీవి గారిని ఫంక్షన్ కు పిలిచాం. గబ్బర్ సింగ్ కూడా ఆయనే రిలీజ్ చేశారు. డైరెక్షన్ చేయడం తన వల్ల కాదన్నారాయన. cinemanagar.com/cnhome/pawan-kalyan-about-sardaar-gabbar-...

1,027 views
0 faves
0 comments
Uploaded on March 19, 2016