Akhilathmakaa - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher :Bijibilla Rama Rao

Recorded : 'S' rec.in Hyderabad : Telangana State : India.

Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi

 

LYRICS : AKHILATHMAKAA

 

పల్లవి : అఖిలాత్మకా! అఖిలాత్మకా [2]

అఖిల రూపమ్ముల, ఆత్మవు, పరమాత్మ [అఖిలా]

 

చరణం : నీ పదములే, మా యిహ పరమ్ములు

ఆర్త రక్షణ నీకు, అందె వేసిన చేయి [2]

నిగమాగమా! నీ యోగ నిద్రలో [2]

జగములు కాచేవు, జగదాధారా! [అఖిలా]

 

చరణం : బ్రహ్మ విద్యలు నేర్వగ దుర్లభం

నీ కృప వుంటే, అవి వెన్నతొ పెట్టు విద్యలే [2]

ఓ కృపానిధీ! నీకరుణె వుంటే [2]

సాధ్యము కానిది ఏ మున్నదయ్యా [అఖిలా]

257 views
0 faves
0 comments
Uploaded on May 24, 2020