Bhuvanaika Janani - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : BHUVANAIKA JANANI

 

పల్లవి : భువనైక జననీ, ఆనందవల్లీ

అమృత హృదయిని, అఖిలాంత రంగిణి "2

 

చరణం : ఇందువదనే, ఈశ్వర రమణే

ఉన్నత శోభినే, ఉద్ధండ మోక్షిణే "2"

ఉత్పన్న కారిణే, విజయ ప్రదాయినే

ఋద్రరూపిణే, ఋద్రాంబికే "భువ"

 

చరణం : ఏకాంబరేశ్వరీ, శాకాంబరీ

అంతర్యామినే, ఐశ్వర్య ప్రదాయినే "2"

పారాయణ ప్రీతే, ఓంకారనిలయే

ఆద్యంత రూపిణే, ఆధార నిలయే "భువ"

 

చరణం: సురాసుర వినుతే, శుభచరణే

సర్వాయుధకరే, సరసిజ నయనే "2"

త్రైలోక్య పాలినే, త్రిమూర్తి రూపిణే

గంధర్వ పూజితే, గాన ప్రియవే "భువ"

106 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020