bijibilla.ramarao
Yeruga Sadhyama - Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : YERUGA SADHYAMA
పల్లవి : ఎరుగ సాధ్యమా! యిహమున మర్మము
పరమాత్ముడొక్కడే, పాడియగు ధర్మము [ఎరుగ]
చరణం : నడయాడు భువిలోన, మనుజులు పలు విధముల
నడయాడు నొక్కడే, నిజము, నిధానం [2]
వెరసి, వృక్ష చరములు యెన్నియొ, నెలకొనె
సుందర భువిపైన, అన్నిట నున్నాడు [ఎరుగ]
చరణం : అఖిల లోకముల, హితమును, గోరును, సకలాత్ముడు
పలు లోకుల గమనము, సరిజేయును, అతడు
అన్నింటను గొలువున్నది, అతడే, అతడే,
జగమంతా నిండెను, శ్రీ వేంకటరమణుడు [ఎరుగ]
Yeruga Sadhyama - Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : YERUGA SADHYAMA
పల్లవి : ఎరుగ సాధ్యమా! యిహమున మర్మము
పరమాత్ముడొక్కడే, పాడియగు ధర్మము [ఎరుగ]
చరణం : నడయాడు భువిలోన, మనుజులు పలు విధముల
నడయాడు నొక్కడే, నిజము, నిధానం [2]
వెరసి, వృక్ష చరములు యెన్నియొ, నెలకొనె
సుందర భువిపైన, అన్నిట నున్నాడు [ఎరుగ]
చరణం : అఖిల లోకముల, హితమును, గోరును, సకలాత్ముడు
పలు లోకుల గమనము, సరిజేయును, అతడు
అన్నింటను గొలువున్నది, అతడే, అతడే,
జగమంతా నిండెను, శ్రీ వేంకటరమణుడు [ఎరుగ]