Gaali Neeru Akasamu - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

LYRICS : GAALI NEERU AKASAMU

 

పల్లవి : గాలి, నీరు, ఆకాశము పొందుట కందరి కవకాశము "2"

 

అ.ప : పరమాత్మ సృష్టియే, ఈ జగతి, మన మంతయు, కొలచుట యేకదా! అందరికి ఆలంబనము "గాలి"

 

చరణం : పరమ లేక పరతత్వమును కనలేము పరమాత్ముడు లేక మరి, మనము మనలేము "2"

పరము, మనమను బేధమె కనబోము "2" ఉన్నది నీ లోనె, పరమాత్మ నివాసము "గాలి"

 

చరణం : భగవంతుని కానక అంతయు శూన్యము ఆ శూన్యము నందుననే కొలువాయెను, దైవము "2"

నీ మనసే నీకు నిజమగు సాక్ష్యము "2" నిండెను నీ లోనె అనంత ఆ దైవము "గాలి"

85 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020