Doorapukondalu - Kanakesh Rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

దూరపు కొండలు

 

పల్లవి : దూరపుకొండలునునుపనితెలిసి,

పరుగులుతీతువెఓమనసా!"2" చేరువనున్నహరినేమరచి,

భ్రమయేనిజమనితలచేవు"దూరపు""2"

 

చరణం : సంద్రమునందునీటి బిందువు ఏలనో

తెలిసి ఈదుటకు, నువు సాహసించేవు, మనసా!

అందని దానికి చేతులు జాచిన మనసా! "2"

అందినది నువు, పొందలేవులే! మనసా "దూరపు" "2"

 

చరణం : పొందినదంతయు నీ భాగ్యమని తలచు

ఇక అందినదానిని అందముగా నువు మలచు

అసాధ్యమైనను, మలచుట నీవంతు మనసా

సరి చేయూతను ఒసగుట, తనవంతే మనసా! "దూరపు"

 

చరణం : వర్షించు జలము పొలముల పారిన

ఎండిన బీడులే పచ్చని పంటలవునులే మనసా!

ధనము, కాలము, వ్యర్ధము సేయకె మనసా!

నువు పలువురకు, మేలు సేయవే మనసా! "దూరపు"

 

108 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020