bijibilla.ramarao
Naarayana Srimannaarayana - Neeraj
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
నారాయణ శ్రీ మన్నారాయణ
పల్లవి : నారాయణ, శ్రీమన్నారాయణ [2]
నారద ప్రియనే, నారాయణ [2]
అ.ప : నారాయణ, లక్ష్మీనారాయణ [2] [నారాయణ]
చరణం : దేవకి నందన, భవభయభంజన
ఆత్మానందా, గోవిందా [2]
పరమాత్మనే, శ్రీపంకజనాభ
కరుణామూర్తి, జై గోవిందా [2] [నారాయణ]
చరణం : దురిత విమోచన ,సిరిపాలక ప్రియ
పాహిమురారే, గోవిందా [2]
ఆశ్రితవత్సల, ఆపద్బాంధవ
అభయ ప్రదాతా, జై గోవిందా [2] [నారాయణ]
చరణం : త్రేతాయుగమున, సాకేత రామా
ద్వాపరమందున, గోపాలా [2]
కలియుగమందున, వేంకటరాయా
అవనిని, కాయు జై గోవిందా [2] [నారాయణ]
Naarayana Srimannaarayana - Neeraj
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
నారాయణ శ్రీ మన్నారాయణ
పల్లవి : నారాయణ, శ్రీమన్నారాయణ [2]
నారద ప్రియనే, నారాయణ [2]
అ.ప : నారాయణ, లక్ష్మీనారాయణ [2] [నారాయణ]
చరణం : దేవకి నందన, భవభయభంజన
ఆత్మానందా, గోవిందా [2]
పరమాత్మనే, శ్రీపంకజనాభ
కరుణామూర్తి, జై గోవిందా [2] [నారాయణ]
చరణం : దురిత విమోచన ,సిరిపాలక ప్రియ
పాహిమురారే, గోవిందా [2]
ఆశ్రితవత్సల, ఆపద్బాంధవ
అభయ ప్రదాతా, జై గోవిందా [2] [నారాయణ]
చరణం : త్రేతాయుగమున, సాకేత రామా
ద్వాపరమందున, గోపాలా [2]
కలియుగమందున, వేంకటరాయా
అవనిని, కాయు జై గోవిందా [2] [నారాయణ]