bijibilla.ramarao
Ooyalalugavaya - Madhavi Bijibilla
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : OOYALALUGAVAYA
పల్లవి : ఊయల లూగవయా !
కావేటి రంగా ఊయల లూగవయా! [2]
చరణం : రవి చంద్రులు నీ ఉభయ నేత్రములు
నలు దిక్కులు ఆయె చతుర్బాహువులు [2]
అఖిల బ్రహ్మాండము, ఉదరము కాగా
వెలుగు తిమిరములె, డోలాయ మానమై [ఊయల]
చరణం : పంచ భూతములు, పంచాయుధములై
ప్రాణి కోటియె, గగన తారలై [2]
ఎల్ల వేళల మము కాచెటివాడు
మము పాలించేటి శ్రీ పాండురంగడు [ఊయల]
Ooyalalugavaya - Madhavi Bijibilla
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : OOYALALUGAVAYA
పల్లవి : ఊయల లూగవయా !
కావేటి రంగా ఊయల లూగవయా! [2]
చరణం : రవి చంద్రులు నీ ఉభయ నేత్రములు
నలు దిక్కులు ఆయె చతుర్బాహువులు [2]
అఖిల బ్రహ్మాండము, ఉదరము కాగా
వెలుగు తిమిరములె, డోలాయ మానమై [ఊయల]
చరణం : పంచ భూతములు, పంచాయుధములై
ప్రాణి కోటియె, గగన తారలై [2]
ఎల్ల వేళల మము కాచెటివాడు
మము పాలించేటి శ్రీ పాండురంగడు [ఊయల]