bijibilla.ramarao
kommala Anchula - Raman Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : KOMMALA ANCHUNA
పల్లవి : కొమ్మల అంచుల, మెరిసే పూతావి వలె "2"
మా కన్నుల నిండుగ వేంకటేశుడు మా ఆత్మల ఆత్మ జ్యొతి వేంకటేశుడు "కొమ్మల"
చరణం : అమ్మలాల, అల కొండ రాయుడే మా అండ, దండని, తలచేరే "2"
కొమ్మల పూవుల, ఎల్ల తావుల "2" మనసెల్ల నిండెడు, మహీధరుడు, నగధరుడు "కొమ్మల"
చరణం : ఎల్ల లోకములు యేలెడి రాయుడు ఈ నల్లని ఱేడుని, కొలువరే! "2"
చెంతన, చింతలు బాపెడి వాడట "2" సుంతైనను, మనకు చింతలు, యిక యేల! "కొమ్మల"