Mahimalu Telupaga - Kanakesh Rathod & Siri

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

మహిమలు తెలుపగ

 

పల్లవి : మహిమలు తెలుపగ, ఎంతటివారము, మేమెంతటివారం

మహీధరుని వర్ణింపగ ఎంతటివారం, మేమేపాటివారం "2"

 

చరణం : ఎన్ని జన్మల పుణ్య ఫలమో "2"

యింతటి కారుణ్య సంపద దొరిగెను

ఏ జన్మ వాసన ఫలితమో

ఈ పాటిదయను బడసితిమి "మహిమలు"

 

చరణం : పాపులకైనను పరమ దయాళువు "2"

పాపులను సైతము, కరుణించు దైవము

పాప కర్మలను శమియించు దైవము "2"

పాపులనైననూ, పరమపుణ్యులసేయును "మహిమలు"

85 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020