Naamamaatrudanenu - raman rathod

Lyrics : Lakshmi Valli Devi Bijibilla

Music : Kanakesh Rathod

Publisher : Bijibilla Rama Rao

 

నామమాత్రుడ

 

పల్లవి : నామ మాత్రుడ నేను,

నామాంకితుడవు, నీవు, హరీ! "2"

 

అ.ప : మధురామృతము బ్రోలు నీ నామామృతము

గ్రోలగ, మా జన్మ ధన్యము "నామ"

 

చరణం : అనుకూల, ప్రతికూల సమయమందునను, స్వామీ!

ఎంచక మానవ తప్పిదములను "2"

అసామాన్య, కరుణను కురిపించి

మమ్ముల గాచిన, ఆది దైవమా! "నామ"

 

చరణం : తలచిన వారలకు, తలచిన విధములుగ

వరముల నందించు, పురుషొత్తముడవు నీవు

తరతరాలకు లోటిడని దైవము "2"

భక్తులముంగిట నోముల పంటా! "నామ"

88 views
0 faves
0 comments
Uploaded on May 9, 2020